రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్ప్రెస్ వంటి ప్రీమియం రైళ్ల ఛార్జీలు కిందకి దిగొచ్చాయి. ఆహార పదార్థాలపై జీఎస్టీ ఛార్జీలను తగ్గించడంతో టిక్కెట్ ధరలు కూడా కిందకి దిగొచ్చినట్టు తెలిసింది. సోమవారం నుంచి రైళ్లు, ప్లాట్ఫామ్ వద్ద...
గుడ్న్యూస్ : ప్రీమియం రైళ్ల ఛార్జీలు తగ్గాయ్!