ఈనాడు, హైదరాబాద్: మూడేళ్ల శ్రమకు ఫలితం లభించింది. వందల మంది కార్మికులు, పదుల సంఖ్యలో ఇంజినీర్లు మూడు నెలలుగా రాత్రింబవళ్లు చేసిన కృషి ఫలించింది. మెట్రోరైలు మార్గంలో కీలకమైన అమీర్పేట ఇంటర్ఛేంజ్ స్టేషన్కు మంగళవారం రాత్రి...
అమీర్పేట చేరిన మెట్రోరైలు