మధ్యప్రదేశ్లోని ఓ రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు పెనుప్రమాదం తప్పింది. భూసావల్ రైల్వే డివిజన్ పరిధిలోని బుర్హాన్పూర్ రైల్వే స్టేషన్ భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. స్టేషన్ గుండా ఎక్స్ప్రెస్ రైలు వేగంగా వెళ్తున్న సమయంలో ఈ ఘటన...
రైలు వేగానికి కుప్పకూలిన రైల్వే స్టేషన్ భవనం తాజా వార్తలు