Whatsappలో ఎప్పటికప్పుడు అనేక ప్రమాదకరమైన మెసేజ్‌లు సర్క్యులేట్ అవుతూనే ఉన్నాయి. ఇదే కోవలో తాజాగా మరో Whatsapp మెసేజ్ వైరల్ అయింది. చాలామంది రెండో ఆలోచన లేకుండా దాన్ని తమకు తెలిసిన వారందరికీ ఫార్వర్డ్ చేస్తున్నారు....
Whatsappలో గవర్నమెంట్ స్కీమ్ పేరిట వస్తున్న ఈ కొత్తగా మెసేజ్‌తో చాలా జాగ్రత్త!