ఆఫీస్, స్టడీస్ అంతా ఆన్లైన్ అయిన తర్వాత డేటా వినియోగం బాగా పెరిగింది. Mobile data సరిపోని పరిస్థితి. ఈ నేపథ్యంలో చాలా మంది broadband internet connection తీసుకునే ఆలోచనలో ఉన్నారు. అంతవరకు బాగానే...
కొత్తగా internet connection తీసుకోవాలి అనుకుంటున్నారా? ఏ అవసరాలకు ఎంత స్పీడ్ కావాలో చూద్దాం!