కరోనా పాజిటివ్ తేలడంతో ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో చేరారు.. పక్క, పక్కనే బెడ్లు.. ఇద్దరికీ వ్యాధి లక్షణాలు కూడా లేకపోవడంతో ధైర్యంగా ఆ మహమ్మారిని జయించారు. ఆస్పత్రిలో బెడ్లు పక్కపక్కనే కావడంతో వీరిద్దరి మధ్య ముందు...
గుంటూరు: కొవిడ్ ఆస్పత్రిలో ప్రేమకథ.. వెరీ ఇంట్రెస్టింగ్