విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కొలిక్కి రాకపోవడంతో ఏపీలోని రైల్వేశాఖకు చెందిన వివిధ విభాగాల కార్యాలయాలు సికింద్రాబాద్కు తరలిపోతున్నాయి.
విజయవాడ, తిరుపతిలో రైల్వే కన్స్ట్రక్షన్ అకౌంట్స్ కార్యాలయాల మూసివేత
...
more... ఈనాడు, అమరావతి: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు కొలిక్కి రాకపోవడంతో ఏపీలోని రైల్వేశాఖకు చెందిన వివిధ విభాగాల కార్యాలయాలు సికింద్రాబాద్కు తరలిపోతున్నాయి. దక్షిణ మధ్యరైల్వే ప్రధాన కేంద్రమైన సికింద్రాబాద్కు ఒక్కో విభాగాన్ని విలీనం చేస్తూ, ఇక్కడి కార్యాలయాలను మూసివేస్తున్నారు. విజయవాడ, తిరుపతిలో ఉన్న రైల్వే కన్స్ట్రక్షన్ అకౌంట్స్ కార్యాలయాలను మూసివేసి వాటిని ప్రధాన కేంద్రంలో విలీనం చేసేలా ఉన్నతాధికారులు ఆదేశాలిచ్చారు. ఈనెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తికావాలని, జనవరి ఒకటి నుంచి వీటి కార్యకలాపాలు సికింద్రాబాద్ నుంచే జరగాలని కొద్దిరోజుల కిందట జారీచేసిన ఆదేశాల్లో పేర్కొంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లలో జరిగే రైల్వే నిర్మాణ పనులు అన్నింటికీ.. కన్స్ట్రక్షన్స్ అకౌంట్స్ విభాగం నుంచి చెల్లింపులు జరిపేందుకు గతంలో విజయవాడ, తిరుపతిలో కార్యాలయాలు ఏర్పాటు చేశారు. నిర్మాణ పనుల బిల్లులను ఈ కార్యాలయాలకు ఆన్లైన్లో పంపిస్తే, వాటిని పరిశీలించి చెల్లింపులు చేస్తుంటారు. ఇప్పుడు ఈ రెండు కార్యాలయాలు మూసివేయడంపై ఉద్యోగులు విస్తుపోతున్నారు.
source :
click here#SCOR #andhrarailinfra #southcoastrailwayzone #BZA #GNT #GTL
please wait...Translate to EnglishVisakhapatnam railway zone, which was planned to be set up as the South Coast Railway zone, is now facing delays and various department offices from Andhra Pradesh are relocating to Secunderabad. Vijayawada and Tirupati railway construction accounts offices have been relocated.
Visakhapatnam railway zone, which was planned to be set up as the South Coast Railway zone, is now facing delays and various department offices from Andhra Pradesh are relocating to Secunderabad. The South Central Railway main headquarters in Secunderabad is merging one division and relocating the offices here. Offices of the Vijayawada and Tirupati railway construction accounts, which are currently located at Vijayawada and Tirupati, have been relocated to the main headquarters. Orders have been issued for this process to be completed by January 1st, and the operations are being shifted from Secunderabad to execute these activities. The construction work for the railway projects in Vijayawada, Guntur, and Guntakal divisions is ongoing. Complaints regarding construction account department transfers have been lodged, so offices have been set up in Vijayawada and Tirupati. When the bills for the construction work are sent to these offices online, they will inspect and process the payments. Now, employees are being transferred to these two offices.