హైదరాబాద్ సిటీ : రైల్వేస్టేషన్లలోని ఫుడ్‌కోర్టులు (ఆహారశాలలు) బోసిపోతున్నాయి. ప్రయాణికుల సందడి లేక కళా విహీనంగా కనిపిస్తున్నాయి. గతంలో ఉదయం 5 నుంచి రాత్రి 11 వరకు క్షణం తీరిక లేకుండా వ్యాపారాన్ని కొనసాగించిన నిర్వాహకులు,...
హైదరాబాద్‌లో ఇక్కడ తినాలంటే వణికిపోతున్న జనాలు!