రైళ్లలో దొంగతనాలను అరికట్టేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటామని రైల్వే పోలీసు అదనపు డైరెక్టర్ జనరల్ (డీజీ) కిషోర్‌బాబు పేర్కొన్నారు. బుధవారం అనంతపురంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గుంతకల్లు రైల్వే డివిజన్ పరిధిలో వరుస దొంగతనాలు జరుగుతున్న ప్రాంతాలను నిశితంగా పరిశీలిస్తున్నామన్నారు. రైళ్లలో దొంగతనాలు, చైన్‌స్నాచింగ్‌లకు అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేశామని తెలిపారు. ఇటీవల జరిగిన సంఘటనలను సీరియ్‌సగా పరిగణిస్తున్నామన్నారు. వరుస దొంగతనాలు ఉత్తరాది గ్యాంగ్ పనిగా భావిస్తున్నామన్నారు. రైళ్లలో భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తామన్నారు.
please wait...Translate to EnglishBro, Railway Police Director General Kishore Babu has been appointed to crack down on thefts happening on the trains, man. On Wednesday, he spoke to the media in Anantapur. They're thoroughly investigating the regions where thefts are happening in Guntakal Railway Division area, dude. For the special squad that goes after these thefts and snatchers, they have formed specific teams, you know. They're currently reviewing the incidents that have occurred so far, man. We're considering these thefts as the work of organized gangs, bro. We're planning to tighten the security on trains, man.
please wait...Translate to HindiRailallo dongatanalu arikattemduku pakadbandi charyalu teesukuntamani railway police adanapu director general (D.G.) Kishore Babu perkonnaru. Budhavaram Anantapuramlo ayanamediatho matladaru. Guntakallu railway division paridhilo varusa dongatanalu jarugutunna prantalanu nishitanga parishilistunnamanaru. Railallo dongatanalu, chinasnachinglaku addukatta vesemduku prathyeka nigha brindalanu erpatu chesamani teliparu. Itevala jarigina sanghatanalanu serialsga pariganistunnamanaru. Varusa dongatanalu uttaradi gang paniga bhavistunnamanaru. Railallo bhadhratanu marinta kattudittam chesthunnamanaru.