విజయవాడ డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ...
Article source : విజయవాడ డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు.
రైల్వేస్టేషన్, న్యూస్టుడే: విజయవాడ డివిజన్లో భద్రతా పరమైన ఆధునికీకరణ పనుల కారణంగా రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు వాల్తేర్ సీనియర్ డీసీఎం ఎ.కె.త్రిపాఠి తెలిపారు. ఈనెల 5 నుంచి 13వ తేదీ వరకు విశాఖ-విజయవాడ-... more...
విశాఖ(22701-22702) ఉదయ్ ఎక్స్ప్రెస్, 10 నుంచి 14 వరకు గుంటూరు-విశాఖ(17239), 11 నుంచి 15 వరకు విశాఖ-గుంటూరు(17240) సింహాద్రి ఎక్స్ప్రెస్ రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు ప్రకటించారు. ప్రయాణికులు గమనించి ఈ రైళ్ల సేవలను వినియోగించుకోవాలని కోరారు. #BZA#VSKP#GTL#GNT#SCOR#Southcoastrailwayzone#Andhrarailwayinfra
Article source: In the Vijayawada division, many railways that were canceled due to the high security modernization works are being restored, according to the Senior DCEM, A.K. Tripathi.
Railway Station, Newstoday: In the Vijayawada division, many railways that were canceled due to the high security modernization works are being restored, according to the Senior DCEM, A.K. Tripathi. From the 5th to the 13th of this month, the Vishakhapatnam-Vijayawada-Vishakhapatnam (22701-22702) Uday Express, from the 10th to the 14th, the Guntur-Vishakhapatnam (17239), from the 11th to the 15th, the Vishakhapatnam-Guntur (17240) Simhadri Express services are being restored as announced. Passengers are requested to utilize these train services. #BZA#VSKP#GTL#GNT#SCOR#Southcoastrailwayzone#Andhrarailwayinfra
Important Note:This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks. Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.