Spotting
 Timeline
 Travel Tip
 Trip
 Race
 Social
 Greeting
 Poll
 Img
 PNR
 Pic
 Blog
 News
 Conf TL
 RF Club
 Convention
 Monitor
 Topic
 #
 Rating
 Correct
 Wrong
 Stamp
 PNR Ref
 PNR Req
 Blank PNRs
 HJ
 Vote
 Pred
 @
 FM Alert
 FM Approval
 Pvt
News Super Search
 ↓ 
×
Member:
Posting Date From:
Posting Date To:
Category:
Zone:
Language:
IR Press Release:

Search
  Go  
dark modesite support
 
Fri Oct 4 11:28:28 IST
Home
Trains
ΣChains
Atlas
PNR
Forum
Quiz
Topics
Gallery
News
FAQ
Trips
Login
RailCal Android App
RailCal iPhone App
Advanced Search
<<prev entry    next entry>>
News Entry# 536042
Jan 03 (10:36) Guntur-Guntakal Railway Line Project Faces Delays, Causing Inconvenience to Travelers
23873 views
0

Entry# 5930828   
  Past Edits
This is a new feature showing past edits to this News Post.
రైళ్లన్నీ పట్టాలెక్కేదెన్నడో..!

The Guntur-Guntakal railway line project is facing delays, causing inconvenience to travelers. The doubling of the track is incomplete despite the deadline passing. The old track is also being renovated, further delaying the completion. This has led to the cancellation of several express trains, causing hardship to passengers, particularly those commuting...
more...
between Guntur and Kacheguda. The delays are attributed to the ongoing replacement of the old track, which is about 30 years old. While the track replacement work is progressing, it has slowed down train services. The authorities have stated that the completion of this project will allow for the introduction of new trains. Meanwhile, passengers are facing difficulties with limited train options and are forced to rely on buses with high fares. People from West Prakasam are particularly affected due to the lack of day-time trains towards Guntur and Vijayawada. There is a demand for more trains to Hyderabad and Vijayawada. The doubling and electrification project, initiated in 2016-17, was initially scheduled for completion in 2021, but is yet to be finished. The project is expected to be completed soon with a budget allocation of ₹803 crores. The doubling project, spanning 405 km, aims to reduce travel time. The project is expected to be completed up to Giddalur soon, making the second track operational. As part of the 'Amrit Bharat' station scheme, stations like Donakonda and Markapur are being modernized with improved facilities.

Guntur-Guntakal railway line ka project der se chal raha hai, jisse passengers ko bahut takleef ho rahi hai. Track ka doubling deadline ke baad bhi poora nahi hua hai. Aur ab old track ko bhi renovate kiya ja raha hai, jisse aur delay ho raha hai. Isse kaafi express trains cancel...
more...
ho gayi hain, jisse passengers ko bahut pareshani ho rahi hai, khaas karke Guntur aur Kacheguda ke beech travel karne walon ko. Delay ka reason old track ko replace karna hai, jo 30 saal purana hai. Track replacement ka kaam chal raha hai, lekin isse train services slow ho gayi hain. Authorities ne kaha hai ki is project ke complete hone se new trains chalaane ka rasta khulega. Is beech, passengers limited train options ki wajah se pareshani ka samna kar rahe hain aur unhe zyada fares wale buses pe depend karna pad raha hai. West Prakasam ke log khass karke pareshan hain kyunki Guntur aur Vijayawada jaane wali day-time trains nahi hain. Hyderabad aur Vijayawada jaane wali zyada trains ki demand hai. Doubling aur electrification project 2016-17 me shuru hua tha aur yeh 2021 me complete hone wala tha, lekin abhi bhi complete nahi hua hai. Is project ke jald hi complete hone ki ummeed hai, kyunki ₹803 crore ka budget allocation kiya gaya hai. Doubling project 405 km lamba hai aur yeh travel time ko kam karega. Project jald hi Giddalur tak complete hone wala hai, jisse dusra track operational ho jaayega. 'Amrit Bharat' station scheme ke under, Donakonda aur Markapur jaise stations ko modernize kiya ja raha hai aur unhe behtar facilities di jaa rahi hain.

Rail News
23517 views
0

Jan 03 (10:38)
NaagendraV
NaagendraV   394 blog posts
Re# 5930828-1              
Article Source :

గుంటూరు - గుంతకల్లు రైల్వే మార్గం పనులు సకాలంలో పూర్తికాక ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఓ వైపు గడువు ముగిసినా డబ్లింగ్‌ పూర్తికాకపోవడం.. మరోవైపు తాజాగా పాత ట్రాక్‌ను నవీకరిస్తుండటం వారిని నిరాశకు గురిచేస్తున్నాయి. 

నేటికీ
...
more...
పూర్తవ్వని గుంతకల్లు డబ్లింగ్‌పలు ఎక్స్‌ప్రెస్‌ల రద్దుతో అవస్థలున్యూస్‌టుడే, కంభం



పాత ట్రాక్‌ మధ్య కంకర తొలగిస్తున్న కూలీలు

గుంటూరు - గుంతకల్లు రైల్వే మార్గం పనులు సకాలంలో పూర్తికాక ప్రయాణికుల సహనానికి పరీక్ష పెడుతున్నాయి. ఓ వైపు గడువు ముగిసినా డబ్లింగ్‌ పూర్తికాకపోవడం.. మరోవైపు తాజాగా పాత ట్రాక్‌ను నవీకరిస్తుండటం వారిని నిరాశకు గురిచేస్తున్నాయి. ఇవన్నీ ఎప్పటికి కొలిక్కివస్తాయో..పూర్తిస్థాయిలో రైళ్లు ఎప్పుడు పరుగులు పెడతాయోనని వారు ఎదురుచూస్తున్నారు. పాత ట్రాక్‌ పనులంటూ పలు ఎక్స్‌ప్రెస్‌లను రద్దు చేయడం ఇక్కడి వారికి శాపంగా మారింది.

గుంటూరు - గుంతకల్లు మార్గంలోని పాత పట్టాల తొలగింపు పనులు కంభం చెరువు ప్రాంతంలో సాగుతున్నాయి. పాత ట్రాక్‌ సుమారు 30 ఏళ్ల క్రితంది  కావడంతో దాన్ని తొలగిస్తున్నారు. దాంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలు చాలా నెమ్మదిగా సాగుతున్నాయి. కంభం - జేబీకే పురం స్టేషన్ల నడుమ యంత్రాలతో పనులు చేస్తున్నారు. ఇది పూర్తయితే మరిన్ని కొత్త రైళ్లు నడిపే అవకాశముంటుందని ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పలు ఎక్స్‌ప్రెస్‌లను  రద్దు చేయడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా గుంటూరు - కాచిగూడ రైలు రద్దు కావడంతో మార్కాపురం, కంభం, గిద్దలూరు, దొనకొండ తదితర ప్రాంతాల ప్రజలు అవస్థలు ఎదుర్కొంటున్నారు. బస్సుల్లో అధిక ఛార్జీలు ఉండడంతో ఇబ్బందికరంగా మారింది. పగటి వేళ గుంటూరు, విజయవాడ వైపు వెళ్లే రైళ్లు లేకపోవడంతో పశ్చిమ ప్రకాశం వాసులు అవస్థలు పడుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడ వైపు       వెళ్లే మరికొన్ని ముఖ్యమైన రైళ్లను నడపాలని ప్రజలు కోరుతున్నారు.



సిమెంట్‌ కమ్మీలతో ట్రాక్‌ రూపొందిస్తున్న యంత్రం

త్వరలో గిద్దలూరు వరకూ డబ్లింగ్‌ పూర్తి..!

ఇక గుంటూరు- గుంతకల్లు రైల్వే మార్గంలో రెండో ట్రాక్‌, విద్యుదీకరణ పనులు కొనసాగుతున్నాయి. వీటికి 2016 -17లో శ్రీకారం చుట్టూరు. మొదట్లో 2021 నాటికి పూర్తి చేస్తామని గతంలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నతాధికారులు చెప్పినా, ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇవి ఎప్పటికి అవుతాయోనని ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. గతేడాది బడ్జెట్‌లో రూ.803 కోట్ల నిధులు కేటాయించడంతో పనుల్లో కొంతమేర పురోగతి కనిపిస్తోంది. గుంటూరు నుంచి గుంతకల్లుకు రెండో రైల్వే లైన్‌ నిర్మించేందుకు సుమారు 405 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. మొత్తం 3,887 కోట్ల వ్యయంతో ప్రాజెక్టు నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. ఇప్పటి వరకూ 281 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేశారు. త్వరలో జగ్గంబొట్లకృష్ణాపురం - గిద్దలూరు నడమ ఉన్న సుమారు 30 కిలో మీటర్ల మేర డబ్లింగ్‌ పనులు పూర్తి కానున్నాయి. దీంతో రెండో మార్గం గిద్దలూరు వరకూ అందుబాటులోకి రానుంది. దాంతో ప్రయాణ సమయం తగ్గుతుందని ప్రయాణికులు భావిస్తున్నారు. అమృత్‌ భారత్‌ స్టేషన్‌ పథకంలో భాగంగా దొనకొండ, మార్కాపురం, తదితర స్టేషన్లను అభివృద్ధి చేయనున్నారు. మెరుగైన సౌకర్యాలు కల్పించనున్నారు.


#BZA #GTL #GNT #VSKP #SCOR #Southcoastrailway #andhra_railway_infra

Translate to English
Translate to Hindi
Scroll to Top
Scroll to Bottom
Go to Mobile site
Important Note: This website NEVER solicits for Money or Donations. Please beware of anyone requesting/demanding money on behalf of IRI. Thanks.
Disclaimer: This website has NO affiliation with the Government-run site of Indian Railways. This site does NOT claim 100% accuracy of fast-changing Rail Information. YOU are responsible for independently confirming the validity of information through other sources.
India Rail Info Privacy Policy