ఏపీలో రోడ్ కనెక్టివిటీకి సమాంతరంగా రైల్వే లైన్లను కూడా అభివృద్ది చేయాలనుకుంటున్నట్టు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు చెప్పారు. విజయవాడలో తనను కలిసిన దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ రవీంద్ర గుప్తాతో మాట్లాడుతూ ఆయన ఆంధ్రప్రదేశ్‌ను...
బాబు ప్లాన్స్‌తో ఫిదా అయిన రైల్వే జీఎం