బెంగళూరు : ప్రమాదవశాత్తు రైలు కిందపడి యువకుడు మృతి చెందిన సంఘటన ఇక్కడి కంటోన్మెంట్ రైల్వే పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లోని కడపకు చెందిన అశోక్‌కుమార్ రెడ్డి (28) బెంగళూరు కళ్యాణనగరలోని విజయా బ్యాంకు...
రైలు ఢీకొని సాఫ్ట్వేర్ ఇంజినీరు దుర్మరణం