హైదరాబాద్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్-కాకినాడ మధ్య జనసాధారణ్ ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. సికింద్రాబాద్-విజయవాడ (07101/07102) స్పెషల్ ట్రైన్ ఈ నెల 30న రాత్రి...
సికింద్రాబాద్-కాకినాడ మధ్య ప్రత్యేక రైళ్లు