న్యూఢిల్లీ: ప్రయాణీకుల భద్రతే అత్యంత ప్రాధాన్యత అని కేంద్ర రైల్వే శాఖ మంత్రి డీవీ సదానంద గౌడ అన్నారు. మంగళవారం ఉదయం రైల్వేశాఖ మంత్రిగా బాధ్యతల్ని స్వీకరించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. రైల్వేశాఖలో ఎన్నో సవాళ్లు...
ప్రయాణీకుల భద్రతే తొలి ప్రాధాన్యత: సదానంద