సాక్షి, హైదరాబాద్: లాక్డౌన్ నిబంధనల్లో సడలింపులు నేపథ్యంలో మెట్రో రైలు సేవల్లోనూ మార్పులు జరిగాయి. ఇక పై ప్రతీ రోజు ఉ.7గంటలకు నుంచి ఉ.11.45 గంటల వరకు మెట్రో రైలు సేవలు అందుబాటులో ఉండనున్నట్లు హైదరాబాద్ మెట్రో యాజమాన్యం ప్రకటించింది. అదే...
అలర్ట్: హైదరాబాద్ మెట్రో కొత్త టైమింగ్స్ ఇవే